రెండోసారి కూడా కె-4 మిస్సైల్ సక్సెస్..
- January 24, 2020
భారత్ అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది. కె-4 బాలిస్టిక్ మిస్సైల్‌ను పరీక్ష విజయవంతమైంది. అందుకు మన విశాఖపట్నం తీరం వేదికైంది. 3500 కిలోమీటర్ల టార్గెట్స్‌ను ఈ క్షిపణి పూర్తిచేయగలదు. శుక్రవారం ఉదయం ఈ పరీక్ష జరిగింది. డీఆర్డీవో అభివృద్ది చేసిన ఈ మిస్సైల్‌ని.. టెస్ట్ చేయడం గడిచిన వారం రోజుల్లో ఇది రెండోసారి. అణ్వాయుధాలను తీసుకెళ్లి ప్రత్యర్థుల అంతు చూడగల సామర్థ్యం కె-4 మిస్సైల్ సొంతం. హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రాలలో ఎక్కడినుంచైనా ఇది శత్రువులపై విరుచుకుపడగలదు. అరిహంత్ అణు జలాంతర్గాముల నుంచి ఎక్కుపెట్టేలా కె-4 క్షిపణులకు రూపొందించారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







