ఆఫ్గనిస్తాన్ లో ఘోర విమాన ప్రమాదం...
- January 27, 2020
ఆఫ్గనిస్తాన్ లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 83 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. తాలిబన్లు ఆధీనంలో ఉన్న సెంట్రల్ ఘాజ్నీ ప్రావిన్స్ లోని దేహ్ యాక్ జిల్లాలో సోమవారం మధ్యాహ్నం గం.1-15 నిమిషాల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈఫ్రమాదంలో మరిణించిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. విమానం ఏదైనా సాంకేతిక కారణాలతో కూలిందా...లేక తాలిబన్లు ఈ ఘాతుకానికి పాల్పడ్డారా అనేది తెలియాల్సి ఉంది.
మొదట కూలిన విమానం ఆఫ్గాన్ కు చెందిన ఏరియానా ఎయిర్ లైన్స్ కు చెందిన విమానంగా వార్తలు వచ్చాయి. కాగా ఈ వార్తలను ఏరియానా విమానయాన సంస్ధ కొట్టి పారేసింది. తమ విమానాలన్నీ బాగానే తిరుగుతున్నాయని వేటికీ ప్రమాదం జరగలేదని ప్రకటించింది. ఈ రోజు తాము రెండు విమానాలను నడిపామని ఏరియానా సంస్థ వెల్లడించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







