కువైట్:కరెన్సీ ఫోర్జర్ అరెస్ట్
- January 29, 2020
కువైట్:క్రిమినల్ డిటెక్టివ్స్, ఓ కరెన్సీ ఫోర్జర్ని అరెస్ట్ చేయడం జరిగింది. 20 కువైటీ దినార్స్ నోట్లను నిందితుడు ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. నిందితుడి దగ్గరనుంచి 8,960 కువైటీ దినార్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి దగ్గర నుంచి తొలుత 1,300 విలువైన 20 కువైటీ దినార్స్ నోట్స్‌ని స్వాధీనం చేసుకున్న అధికారులు, అతన్ని విచారించగా, తన వద్ద వున్న మిగతా సొమ్ము వివరాల్ని విచారణలో తెలిపాడు. వాటన్నిటినీ అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







