10,000 మందికి పైగా టూరిస్టుల్ని తీసుకొచ్చిన 3 క్రూజ్ షిప్‌లు
- January 29, 2020
ఒమన్:ముసందామ్‌లోని ఒమన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధికారి ఒకరు మాట్లాడుతూ, జనవరి 16న ఎంఎస్‌సి బెల్లిస్సిమా షిప్, కసబ్ పోర్టుని సందర్శించిందనీ, ఇందులో 4,527 మంది ప్రయాణీకులు, 1,599 మంది సిబ్బంది వున్నారని తెలిపారు. కాగా, జనవరి 22న మేన్ షిఫ్ 5, కసబ్ పోర్టు వద్ద డాక్ అయ్యింది. దీంట్లో 2,487 మంది ప్రయాణీకులు, 995 మంది సిబ్బంది వున్నారు. ఎంవి హారిజాన్ షిప్, 555 మంది ప్రయాణీకులు 628 మంది క్రూ మెంబర్స్‌తో జనవరి 24న డాక్ అయ్యింది. 2018-19 వింటర్ సీజన్‌లో కసబ్ పోర్ట్, 63 షిప్స్‌కి ఆతిథ్యం ఇచ్చిందనీ, వీటి ద్వారా 134,404 మంది ప్రయాణీకులు వచ్చారనీ ముసందమ్ చాంబర్ టూరిజం స్టేషన్ వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







