అలెర్ట్!!అలెర్ట్!!..అబుధాబి లో బుధవారం న్యూక్లియర్ ప్లాంట్ పరీక్ష

- January 28, 2020 , by Maagulf
అలెర్ట్!!అలెర్ట్!!..అబుధాబి లో బుధవారం న్యూక్లియర్ ప్లాంట్ పరీక్ష

అబుధాబి: అబుధాబి లోని అల్ ధఫ్రా ప్రాంతంలో బుధవారం 'బలమైన శబ్దం' రావచ్చని   నివాసితులకు ప్రభుత్వం తెలియజేసింది.అబుధాబి మీడియా కార్యాలయం విడుదల చేసిన సంక్షిప్త ప్రకటన ప్రకారం జనవరి 29న  ఉదయం అల్ ధఫ్రా ప్రాంతంలోని బరాకా న్యూక్లియర్ ఎనర్జీ ప్లాంట్ చుట్టూ సైరన్ పరీక్ష నిర్వహించనున్నట్లు నివాసితులకు తెలియజేసింది. దీని వల్ల బలమైన శబ్దాలు వినపడతాయి, న్యూక్లియర్ ప్లాంట్ సమీపంలో ఉన్నవారు ఉదయం 11:30 - 11:40 మధ్య అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com