'ఎక్స్‌ప్రెస్ రాజా' సక్సెస్ మీట్
- January 19, 2016
శర్వానంద్, సురభి జంటగా నటించిన చిత్రం 'ఎక్స్‌ప్రెస్ రాజా'. జనవరి 14న సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం మంచి రివ్యూలే పొందింది. ఈ సినిమా సక్సెస్ మీట్‌ను వేడుకగా నిర్వహించినట్లు చిత్ర బృందం తమ ఫేస్బుక్ ఖాతా ద్వారా వెల్లడిస్తూ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వంశీ, ప్రమోద్‌లు సంయుక్తంగా నిర్మించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







