'స్పీడున్నోడు' చిత్రం ఆడియో ఈ నెల 22న విడుదల
- January 19, 2016
బెల్లంకొండ శ్రీనివాస్, సొనారిక జంటగా నటిస్తున్న 'స్పీడున్నోడు' చిత్రం ఆడియోను ఈ నెల 22న విడుదల చేయనున్నారు. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో 22వ తేది సాయంత్రం 6 గంటలకు ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్ తన ఫేస్బుక్ ఖాతా ద్వారా వెల్లడించారు. భీమనేని శ్రీనివాస్‌రావు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గుడ్‌విల్ ఫిల్మ్స్ పతాకంపై భీమనేని సునీత నిర్మిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







