జనాభా లెక్కల్లో పాలుపంచుకోండిలా
- January 19, 2016
అధికారులు షార్జా రెసిడెంట్స్ జనాభా లెక్కల కోసం రిజిస్టర్ చేసుకోవాలని కోరారు. 2015 సెన్సస్‌లో ఇప్పటిదాకా రిజిస్టర్ చేసుకోనివారు 8008000 నెంబర్‌కి కాల్ చేసి, వివరాల్ని నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు అధికారులు. డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ (డిఎస్సిడి) వివిధ కారణాలతో కౌంటింగ్ ఫేస్ సమయంలో విదేశాల్లో ఉన్నవారు ఈ సౌకర్యం వినియోగించుకోవచ్చని సూచించారు. డిఎస్సిడి ఛైర్మన్ మరియు జనరల్ సూపర్వైజర్ ఆఫ్‌ది సెన్సస్ షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్లా అల్ థని మాట్లాడుతూ, షార్జా సెన్సస్ 2015 గడువు పూర్తయినప్పటికీ, చివరి అవకాశం కల్పిస్తున్నామని అన్నారు. షార్జా ప్రజల సహకారంతో సెన్సస్‌ని మరింత ఖచ్చితత్వంతో రూపొందించడానికి ఆస్కారం ఏర్పడుతుందని ఆయన అన్నారు. మెంబర్ ఆఫ్ సుప్రీం కౌన్సిల్ మరియు రూలర్ ఆఫ్ షార్జా మహమ్మద్ అల్ ఖాసిమికి తుది జాబితాని అప్రూవల్ కోసం పంపనున్నామని థని వివరించారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







