తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో కువైట్ లో ఘనంగా ఎన్.టి.ఆర్ 20వ వర్ధంతి
- January 19, 2016
కువైట్ లోని తెలుగు దేశం పార్టీ నందమూరి తారక రామారావు గారి 20వ వర్ధంతి కార్యక్రమాన్ని అధ్యక్షులు కుదరవల్లి సుధాకర రావు గారి ఆధ్వర్యములో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమములో పెద్ద సంఖ్యలో తెలుగు దేశం కార్యకర్తలు, నందమురి మరియు నారా అభిమానులు, పరిటాల యువ సేన, తెలుగు యువత, ఎన్.టి.ఆర్. సేవాదల్, నారా లోకెష్ సేవాసమితి నాయకులు పాలు పంచుకొన్నారు.
తెలుగు దేశం కువైట్ అధ్యక్షులు కుదరవల్లి సుధాకర రావు గారు, ప్రధాన కార్యదర్శి యేగి వెంకటేష్ నాయుడు గారు, గల్ఫ్ వైడ్ నందమురి ఫ్యాన్స్ అధ్యక్షులు శాంతారాం నాయుడు గారు, ఎన్.టి.ఆర్ సేవాదల్ అధ్యక్షులు కోటేశ్వర నాయుడు గారు, పరిటాల యువసేన నాయకులు చంద్ర బాబు గారు, నారా లొకెష్ సేవాసమితి అధ్యక్షులు పట్టాభి నాయుడు గారు, ముధిరాజ్ సంఘం అధ్యక్షులు బొమ్ము నరసిమ్హ గారు, కువైట్ తెలుగు దేశం మైనారిటీ సంఘం నాయకులు షేక్ బాషా గారు,నవ్యాంధ్ర తెలుగు దేశం అధ్యక్షులు నాగేంద్ర బాబు గారు, ప్రముఖ నాయకులు కొత్తపల్లి మోహన్ బాబు గారు, రాజేష్ కుమార్ గారు మరియు ఇంకా ఎందరో ప్రముఖులు రామారావు గారికి నివాళులు అర్పించి వారు తెలుగు వారికి చేసిన సేవలను కొనియాడారు.
_1453231889.jpg)

_1453231857.jpg)
తాజా వార్తలు
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు







