ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఆహ్వానం-బాబు
- January 19, 2016
వినూత్న ఆవిష్కరణలకు వేదికగా నిలిచిన ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు యూరప్ తెలుగు సమాజానికి పిలుపునిచ్చారు. విదేశీ గడ్డపై ఇప్పటికే విజయబావుటా ఎగురవేసిన తెలుగువారు తమ అనుభవాలను, సాధించిన విజయాలను జన్మభూమి అభివృద్ధికి అందించాలని కోరారు. యూరోపియన్ దేశాల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న ఉత్తమ విధానాలు, పద్ధతులతో నవ్యాంధ్ర అభివృద్ధికి బాటలు వేయొచ్చని సీఎం ఆకాంక్షించారు. స్విట్జర్లాండ్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక 46వ సదస్సులో పాల్గొనేందుకు దావోస్‌కు వెళ్లేముందుకు జ్యురిచ్‌లో కొన్ని గంటల పాటు చంద్రబాబు గడిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







