ఇండియాకి బయల్దేరిన సయ్యిద్ బదర్
- February 05, 2020
మస్కట్: డిఫెన్స్ ఎఫైర్స్ మినిస్టర్ సయ్యిద్ బదర్ బిన్ సౌద్ బిన్ హరెబ్ అల్ బుసైది, మరికొంతమంది డెలిగేషన్‌తో కలిసి, ఇండియాకి బయల్దేరారు. 11వ డిఫెన్స్ ఎక్స్పో ఇండియా 2020లో పాల్గొనేందుకు ఈ టీమ్ ఇండియాకి బయల్దేరింది. భారత కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రత్యేక ఆహ్వానం ఈ మేరకు పంపిన దరిమిలా, బహ్రెయిన్ డెలిగేషన్ ఇండియాకి పయనమైంది.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







