రియాద్‌లో ప్రారంభమయిన సౌదీ ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్ సర్వీసెస్ ఎగ్జిబిషన్
- February 06, 2020
రియాద్: సౌదీ ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ ఎగ్జిబిషన్ 2020ని రియాద్‌లో సౌదీ అరేబియా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ హెడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ రుమైహ్ బిన్ మొహమ్మద్ అల్ రుమైహ్ మాట్లాడుతూ, గ్లోబల్ విజన్ 2030ని చేరుకునే క్రమంలో పబ్లిక్ మరియు ప్రైవేట్ సెక్టార్స్ కలిసికట్టుగా పనిచేయాలని ఆకాంక్షించారు. కింగ్డవ్ుని గ్లోబల్ లాజిస్టిక్స్ హబ్‌గా మలచేందుకు సౌదీ అరేబియా ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు. 2020 ఫిబ్రవరి 6 వరకు ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుంది.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







