17 ఇల్లీగల్ ఆస్తుల తొలగింపు
- February 06, 2020
మస్కట్: 17 ఇల్లీగల్ పొసెషన్స్ని తొలగించినట్లు అధికారులు వెల్లడించారు. సౌత్ అల్ షర్కియా గవర్నరేట్‌లోని విలాయత్ జలాన్ బాని బు అలి ప్రాంతం నుంచి వీటిని తొలగించారు. సౌత్ అల్ షర్కియా మునిసిపాలిటీ పేర్కొన్న వివరాల ప్రకారం, కమిటీ ఫర్ ది ఇమ్మీడియట్ రిమూవల్ ఆఫ్ ఇల్లగల్ హోల్డింగ్స్ ఇన్ విలాయత్ జలాన్, 17 ఇల్లీగల్ పొసెషన్స్ని తొలగించి, అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







