వినియోగదారులకు దుబాయి టెల్కో బహుమానం
- January 19, 2016
వినియోగదారుల సౌకర్యార్ధం దుబాయి టెల్కో కొత్త ఏడాది కానుకగా ఏ అదనపు ఖర్చులు లేకుండా బ్రాడ్ బ్యాండ్ వేగాన్ని రెట్టింపు చేయనున్నారు, అదే విధంగా తమ వినియోగదారులు ఇకపై అంతర్జాలంలో శోధన కోసం , చిత్రాలు సమాచారం దిగుమతి కోసం, ఆటలు ఆడే విధానం ఎంతో సులువుగా, వేగంగా చేయవచ్చని దుబాయ్ టెల్కో ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. మారిన విధానం ప్రకారం 100 ఎం.బి. ఫైలు ఒక నిమిషం కన్నా తక్కువ వ్యవధిలో దిగుమతి చేయవచ్చు. అయెతే ల్యాండ్ లైన్ బ్రాడ్ బ్యాండ్ , ఉపగ్రహ టీవీ చందాదారులకు వారి అంతర్జాల వేగం శాస్వతంగా మారుతూనే ఉంటుందని తెలిపారు. '' టాక్ మరియు సర్ఫ్ " ప్యాకేజేలో ఉన్న వినియోగదారులు ఆ సేవలను ఫిబ్రవరి మాసాంతంలో పొందుతారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







