పారిశ్రామికవాడ లోని ఒకటవ వీధి 6 నెలల పాటు పాక్షిక మూసివేత
- January 19, 2016
పారిశ్రామికవాడ లోని ఒకటవ వీధి 6 నెలల పాటు తాత్కాలికంగా మూసివేయనున్నట్లు ఆశ్ఘల్ ప్రజా పనుల సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఒక మార్గంలో ఒక వీధిని జనవరి 20 తేది బుధవారం నుంచి 6 నెలల పాటు మూసివేయనున్నారు. స్థానికులు , నివాస ప్రాంతాలవారు ఉపయోగించే దారి ఎప్పటి మాదిరే తెరిచే ఉంటుందని వివరించారు. దోహ పారిశ్రామిక ప్రాంత అభివృద్ధిలో భాగంగా ఈ తాత్కాలికమూసివేత అమలవుతుందని , రోడ్ల సామర్ధ్యం పెంచి ట్రాఫిక్ మెరుగుదలకు ఈ చర్యలు తీసుకోనున్నట్లు ఆశ్ఘల్ ప్రజా పనుల సంస్థ తెలిపింది.
తాజా వార్తలు
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?







