ఛాటింగ్ ద్వారా దుబాయ్ సాలిక్ అకౌంట్ టాప్ అప్
- February 08, 2020
దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ), స్మార్ట్ ఛానెల్‌ని సాలిక్ వర్చువల్ అసిస్టెంట్‌ని లాంఛ్ చేసింది. దీని ద్వారా సాలిక్ సర్వీసెస్‌ని చాట్ బోట్ నుంచే అందుకోవచ్చు. సాలిక్ వర్చువల్ అసిస్టెంట్ యూసర్స్, పోర్టల్‌లోకి వెళ్ళి, ఇన్స్టంట్ రిప్లయ్స్ని వివిధ అంశాలపై పొందవచ్చు. సాలిక్ అకౌంట్ బ్యాలన్స్ మరియు టాప్ అప్ సమాచారం ఇక్కడ దొరుకుతుంది. ఈ ఛానల్ ద్వారా వినియోగదారులు సాలిక్ అకౌంట్స్‌ని రీచార్జ్ చేసుకునే వీలు కూడా వుంది. ఇందుకోసం క్రెడిట్ కార్డ్ లేదా వోచర్స్‌ని వినియోగించవచ్చు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







