మస్కట్‌లో కొత్త పెడెస్ట్రెయిన్ వాక్ వే ప్రారంభం
- February 08, 2020
మస్కట్ మునిసిపాలిటీ, కొత్త వాక్ వేని ముట్రాహ్‌లో ప్రారంభించింది. వాకింగ్ ఎక్సర్సైజ్ చేసేవారి కోసం దీన్ని మస్కట్ గవర్నరేట్‌లోని ముట్రాహ్‌లో ఏర్పాటు చేసినట్లు మస్కట్ మునిసిపాలిటీ వెల్లడించింది. 3.5 కిలోమీటర్ల మేర ఈన్ని నిర్మించారు. 3 మీటర్ల వెడల్పుతో ఈ వాక్ వే ఏర్పాటయ్యింది. అత్యంత ఆహ్లాదకరమైన రీతిలో దీన్ని తీర్చిదిద్దినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







