సౌదీ లో బయటపడ్డ బర్డ్ ఫ్లూ
- February 10, 2020
రియాద్: రియాద్ ప్రాంతంలోని హొరైమిలా గవర్నరేట్‌లోని పౌల్ట్రీ ఫామ్‌లో బర్డ్ ఫ్లూ వైరస్ గుర్తించబడింది. ఎమర్జెన్సీ బృందాలు వైరస్ రాడార్ లో ఉన్న 35,000 పక్షులను వేరుగా ఉంచారు. ఈ బర్డ్ ఫ్లూ ప్రజల ఆరోగ్యానికి ఎటువంటి ముప్పు కలిగించదని మంత్రిత్వ శాఖ ప్రతినిధి డాక్టర్ అబ్దుల్లా అబల్ ఖైల్ అన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







