యూఏఈ: కరోనా వైరస్ నుండి సురక్షితంగా బయటపడ్డ 73 ఏళ్ళ మహిళ
- February 10, 2020
యూఏఈ: యూఏఈ లో ఏడుగురు కరోనా వైరస్ బారిన పడ్డ సంగతి తెలిసిందే. కాగా వీరిలో 73 ఏళ్ళ మహిళ చికిత్సకు స్పందించి కోలుకోవటం సర్వత్రా హర్షాన్ని వ్యక్తం చేస్తోంది.
73 ఏళ్ళ "లియు యుజియా పూర్తిగా కోలుకున్నారు. ఆమె ఇక సాధారణ జీవితాన్ని కొనసాగించవచ్చు" అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
కోలుకున్న లియు ను చైనాకు చెందిన కాన్సుల్ జనరల్ లి జుహాంగ్, మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ హుస్సేన్ అల్ రాండ్ కలిసి ఆమెకు పుష్పగుచ్చాన్ని ఇచ్చి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా లియు మాట్లాడుతూ "తనకు మెరుగైన వైద్య సంరక్షణ ఇచ్చి అనునిత్యం ఎంతో శ్రద్ధ తీసుకున్న యూఏఈ కి నా కృతజ్ఞతలు" అన్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల