కార్మిక చట్ట ఉల్లంఘకులను కువైట్‌లో అరెస్టు
- February 10, 2020
కువైట్: జిలీబ్ అల్-షుయౌఖ్‌లో జరిగిన దాడిలో కార్మిక చట్టాన్ని ఉల్లంఘిస్తూ నివసిస్తున్న మందిని అధికారులు అరెస్ట్ చేశారు. వారిలో 10 మంది ఆర్టికల్ 18 రెసిడెన్సీలో ఉండగా, 26 మంది ఆర్టికల్ 20 లో ఉన్నారని, వారిలో ఇద్దరు గొర్రెల కాపరులు ఉన్నారని పబ్లిక్ పవర్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ ప్రొటెక్షన్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ముబారక్ అల్-జాఫోర్ అన్నారు. అరెస్ట్ అయిన కార్మికులు అనుమతించబడిన నివాసాల ప్రదేశానికి వెలుపల ఉన్నారని, వారిలో కొంతమందికి రెసిడెన్సీ కూడా లేదని, మరికొందరు తమ సొంత స్పాన్సర్‌లు కాకుండా ఇతర యజమానుల కోసం పనిచేస్తున్నారని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల