బీచ్‌ క్లీనింగ్‌: స్వచ్చందంగా ముందుకొచ్చిన 80 మంది

- February 10, 2020 , by Maagulf
బీచ్‌ క్లీనింగ్‌: స్వచ్చందంగా ముందుకొచ్చిన 80 మంది

మస్కట్‌: సౌత్‌ షర్కియాలోని రాస్‌ అల్‌ హుద్‌ ప్రాంతంలో బీచ్‌ క్లీన్‌ అప్‌ క్యాంపెయిన్‌లో 80 మంది స్వచ్చందంగా పాల్గొన్నారు. మినిస్ట్రీ ఆఫ్‌ టూరిజం - ఒమన్‌ క్యాన్సర్‌ అసోసియేషన్‌ అలాగే సుర్‌ క్లబ్‌ ఫర్‌ సైక్లింగ్‌ ఈ బీచ్‌ క్లీనింగ్‌ క్యాంపెయిన్‌ని చేపట్టింది. కాగా, 80 బ్యాగుల్లో వేస్టేజ్‌ని వాలంటీర్స్‌ కలెక్ట్‌ చేశారు. ‘రేసింగ్‌ ఫర్‌ దెయిర్‌ క్యూర్‌’ పేరుతో ఈ క్యాంపెయిన్‌ చేపట్టినట్లు సుర్‌ క్లబ్‌ ఫర్‌ సైక్లింగ్‌ హెడ్‌ నాజర్‌ ముసల్లవ్‌ు అల్‌ అరామి చెప్పారు. సుర్‌ క్లబ్‌ ఫర్‌ సైక్లింగ్‌ ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేపడుతుందని వివరించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com