హెలికాప్టర్ సాయంతో ఎమిరాతి మహిళను రక్షించిన అధికారులు
- February 10, 2020
రస్ అల్ ఖైమా పోలీస్ ఎయిర్ వింగ్, ఓ ఎఎమిరాతి మహిళను వాడి ఘాలియా హై మౌంటెయిన్ నుంచి రక్షించారు. ట్రెక్కింగ్ కోసం వెళ్ళిన ఆమె అకస్మాత్తుగా శ్వాస సంబంధిత సమస్యతో అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే మహిళను హెలికాప్టర్ సాయంతో అధికారులు రక్షించడం జరిగింది. కేవలం 15 నిమిషాల్లోనే హెలికాప్టర్ సంఘటనా స్థలానికి చేరుకుంది. ఆమెకు ప్రాథమిక వైద్య చికిత్స అనంతరం ఆసుపత్రికి తరలించారు. ట్రెక్కర్స్, తగిన భద్రతా ప్రమాణాలు పాటించి, మౌంటెయిన్స్ మీదకు వెళ్ళాలని అధికారులు ఈ సందర్భంగా సూచించారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







