కువైట్‌ గవర్నమెంట్‌ స్కూల్స్‌లో వేధింపులు

- February 11, 2020 , by Maagulf
కువైట్‌ గవర్నమెంట్‌ స్కూల్స్‌లో వేధింపులు

కువైట్‌:ఓ కువైటీ వ్యక్తి, మినిస్ట్రీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌కి, గవర్నమెంట్‌ స్కూల్స్‌లో ‘బుల్లీయింగ్‌ ఫినామినన్‌’ గురించి ఫిర్యాదు చేశారు. మేల్‌ మరియు ఫిమేల్‌ స్టూడెంట్స్‌లో ఈ వైఖరి కన్పిస్తోందంటూ మినిస్ట్రీకి చేసిన ఫిర్యాదులో సదరు కువైటీ పేర్కొన్నారు. తన కుమార్తె, కోలీగ్స్‌ ద్వారా వేధింపులకు గురవుతున్న విషయాన్ని మినిస్ట్రీ దృష్టికి తీసుకెళ్ళారా వ్యక్తి. పలుమార్లు ఆ వేధింపుల్ని ఆపేందుకు తాను ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు ఆ కువైటీ వ్యక్తి. తన ప్రయత్నాలు విఫలం కావడంతోనే మినిస్ట్రీకి ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని సదరు వ్యక్తి ఫిర్యాదులో వెల్లడించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com