కువైట్ గవర్నమెంట్ స్కూల్స్‌లో వేధింపులు
- February 11, 2020
కువైట్:ఓ కువైటీ వ్యక్తి, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్‌కి, గవర్నమెంట్ స్కూల్స్‌లో ‘బుల్లీయింగ్ ఫినామినన్’ గురించి ఫిర్యాదు చేశారు. మేల్ మరియు ఫిమేల్ స్టూడెంట్స్‌లో ఈ వైఖరి కన్పిస్తోందంటూ మినిస్ట్రీకి చేసిన ఫిర్యాదులో సదరు కువైటీ పేర్కొన్నారు. తన కుమార్తె, కోలీగ్స్ ద్వారా వేధింపులకు గురవుతున్న విషయాన్ని మినిస్ట్రీ దృష్టికి తీసుకెళ్ళారా వ్యక్తి. పలుమార్లు ఆ వేధింపుల్ని ఆపేందుకు తాను ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు ఆ కువైటీ వ్యక్తి. తన ప్రయత్నాలు విఫలం కావడంతోనే మినిస్ట్రీకి ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని సదరు వ్యక్తి ఫిర్యాదులో వెల్లడించారు.
తాజా వార్తలు
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి