వైజాగ్ స్టీల్ ఫ్లాంట్ లో ఉద్యోగావకాశాలు
- February 12, 2020
ఏపీలో నిరుద్యోగులకి క్షణం కాళీ లేకుండా ఏపీ ప్రభుత్వం ఉద్యోగాల కల్పనలో ప్రత్యేక దృష్టి పెడుతోంది. వరుస నోటిఫికేషన్ల తో నిరుద్యోగులు కూడా పోటీ తత్వంతో ప్రతీ ఉద్యోగ నోటిఫికేషన్ ని విడిచి పెట్టకుండా అప్ప్లై చేస్తున్నారు. ప్రభుత్వ రంగ, ప్రభుత్వ రంగంలోనే కాంట్రాక్టు ఉద్యోగాలు అయినా సరే ఎలాగైనా సాధించాలనే తపన ప్రతీ ఒక్కరిలో కనిపిస్తోంది. ఈ క్రమంలోనే వైజాగ్ స్టీల్ ఫ్లాంట్ నిరుద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ విడుదల చేసి రోజులు గడుస్తున్నాయి కూడా.. ఈ ఉద్యోగాలకి అప్ప్లై చేసుకోవడానికి చివరి తేదీ 13-feb-2020. ఇప్పటి వరకూ అప్ప్లై చేసుకొని వాళ్ళు త్వరపడండి..
వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి చెందిన ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ RINL మేనేజ్మెంట్ ట్రైనీ పోస్తులని భర్తీ చేయనుంది.
మొత్తం ఖాళీలు : 188
ఖాళీల వివరాలు :
సిరామిక్స్ : 4
కెమికల్ : 26
సివిల్ : 5
ఎలక్ట్రికల్ : 45
ఇన్స్ట్రుమెంట్ & ఎలక్ట్రికల్ : 10
మెకానికల్ : 77
మైనింగ్ : 2
మెటల్లర్జ్ : 19
అర్హతలు : సంభందిత విభాగాలలో ఫుల్ టైం ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి.
వయసు : 27 ఏళ్ళ లోపు వారు అర్హులు , రిజర్వేషన్ల ప్రకారం సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం : ఆన్లైన్ టెస్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు ప్రక్రియ విధానం : ఆన్లైన్
దరఖాస్తు ప్రారంభ తేదీ : 24-01-2020
దరఖాస్తు చివరి తేదీ : 13 -02-2020
మరిన్ని వివరాల కోసం
https://www.vizagsteel.com/
తాజా వార్తలు
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్‌నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్‌లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్‌కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్‌లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్‌తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్‌షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త







