గల్ఫ్ కరెన్సీ తో విమానాశ్రయంలో పట్టుబడ్డ వ్యక్తి
- February 12, 2020
న్యూఢిల్లీ: ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు తనిఖీ చేశారు. తనిఖీల్లో భాగంగా దుబాయ్ వెళ్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. మూరాద్ ఆలం అనే వ్యక్తి లగేజీలో వేరుశనగలు, బిస్కెట్లు, పలు తినుబండారాలు ప్యాకింగ్ లో వివిధ దేశాలకు చెందిన కరెన్సీ నోట్లు ఉన్నాయి. యూరో, సౌదీ, ఖతర్, కువైట్, ఒమన్ దేశాల కరెన్సీ ఉంది. నిందితుడి నుంచి కరెన్సీని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్‌నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్‌లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్‌కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్‌లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్‌తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్‌షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త







