ఒమన్‌లో తగ్గనున్న ఉష్ణోగ్రతలు
- February 12, 2020
మస్కట్: సుల్తానేట్‌లో ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల వరకు తగ్గవచ్చునని ఒమన్ మిటియరాలజీ పేర్కొంది. అత్యధిక ఉష్ణోగ్రతలు 25 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతాయి. అత్యల్ప ఉష్ణోగ్రతలు 20 నుంచి 25 డిగ్రీల వరకు నమోదు కానున్నాయి. ఈ ఉష్ణోగ్రతలు ఇంకా తగ్గే అవకాశం వుంది. అదావ్ు, ఫహుద్, బహ్లా, యాలోని, బిద్యా, ముదైబి, ఇబ్రి, సునయ్నాహ్, నిజ్వా, హైమా, మర్ముల్, మక్సిన్, తమ్రాత్, కర్న్ అల్ అలావ్ు, బుషర్, అల్ అమెరాత్ మరియు అల్ బురైమిలో ఇసుక తుపాన్లు చోటు చేసుకునే అవకాశం వున్నట్లు ఒమన్ మిటియరాలజీ హెచ్చరించింది. కాగా, ముసాందం తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కూడా కురిసే అవకాశాలున్నాయి.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







