లేబర్ డ్యూస్ పరిష్కారం: ఆరేళ్ళలో 42.3 మిలియన్ దిర్హామ్‌లు
- January 20, 2016
యూఏఈ లేబర్ మినిస్ట్రీ గడచిన ఆరేళ్ళలో 42.3 మిలియన్ దిర్హామ్‌ల సెటిల్‌మెంట్లను చేసింది. 40 కంపెనీలకు సంబంధించి 13,616 మంది కార్మికుల సమస్యలను పరిష్కరించారు. కమిట్‌మెంట్‌కి తగ్గట్టుగా చెల్లింపులు చేయని సంస్థలకు సంబంధించి బ్యాంక్ గ్యారంటీలను లాక్ చేసిన మంత్రిత్వ శాఖ, 2010 నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి తగిన చర్యలు చేపడుతూ వచ్చింది. 8,493 మంది కార్మికులు బ్యాంక్ గ్యారంటీస్ సెటిల్‌మెంట్ నుంచి లాభపడ్డారనీ, వారంతా తిరిగి సొంత దేశాలకు వెళ్ళేందుకు సుముఖత వ్యక్తం చేశారనీ, 5,123 మంది తమ బకాయిల చెల్లింపుతో, ఇతర సంస్థల వైపు మొగ్గు చూపారనీ, మినిస్ట్రీ వారికి వర్క్ పర్మిట్స్ మంజూరు చేసిందని అధికారులు చెప్పారు. వేతనాల చెల్లింపు విషయంలో మంత్రిత్వ శాఖ కఠినంగా వ్యవహరిస్తుందనీ, ఎలాంటి అక్రమాలకు తావివ్వదని మంత్రిత్వ శాఖ ప్రతినిథులు వివరించారు.
తాజా వార్తలు
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?







