క్యాంప్ సైట్స్ తొలగింపుకు డెడ్‌లైన్ మార్చి 15
- February 15, 2020
కువైట్: కువైట్ మునిసిపాలిటీకి చెందిన స్ప్రింగ్ క్యాంప్స్ కమిటీ, క్యాంప్ లాపై కాంప్రహెన్సివ్ రివ్యూ చేపట్టాలని నిర్ణయించింది. రానున్న సీజన్స్ నాటికి నెగెటివిటీ లేకుండా చేయాలన్నది ఈ ఆలోచన తాలూకు ఉద్దేశ్యం. గతంతో పోల్చితే ఇప్పుడు ఉల్లంఘనలు గణనీయంగా తగ్గినట్లు కమిటీ మెంబర్ ఒకరు పేర్కొన్నారు. కాగా, క్యాంప్ సైట్స్ తొలగింపుకు సంబంధించి మార్చి 15వ తేదీ డెడ్‌లైన్‌గా వుందనీ, ఈలోగా అన్ని క్యాంప్స్నీ సైట్స్ నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







