ఈ డాక్యుమెంట్ రెన్యూ చేసుకోకపోతే 100 దిర్హామ్ జరీమానా
- February 15, 2020
యూ.ఏ.ఈ:జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారిన్ ఎఫైర్స్ (జిడిఆర్ఎఫ్ఎ), ప్రైవేట్ సెక్టార్ లేదా ఫ్రీ జోన్లో ఎస్టాబ్లిష్మెంట్ కార్డ్‌ని రెన్యువల్ చేసుకోవాలనీ, లేదంటే 100 దిర్హామ్ జరీమానా విధించాల్సి వస్తుందని హెచ్చరించింది. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా సూచన చేసింది. ఇడిఆర్ఎఫ్ఎ వెబ్సైట్, ఎస్టాబ్లిష్మెంట్ కార్డ్ ప్రాసెస్ చేయడానికి ఒక రోజు సమయం తీసుకుంటుందని అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రాసెస్ విషయానికొస్తే, రెన్యువల్ కోసం రిక్వెస్ట్‌ని ఫిల్ చేయడం, ఓల్డ్ ఎస్టాబ్లిష్మెంట్ కార్డ్ అలాగే బిజినెస్ లైసెన్స్ కాపీ, అడెండవ్ు ఆఫ్ నేమ్స్ కాపీ (డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనమిక్ డెవలప్మెంట్ నుంచి), పాస్‌పోర్ట్ కాపీలు - ఆథరైజ్డ్ సిగ్నేటరీస్ నుంచి, ఇ-గేట్ కార్డ్, నోటరీ అటెస్టేషన్.. ఇవన్నీ వుండాలి.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..