అరగంటలో నిందితుడ్ని అరెస్ట్ చేసిన ఇన్స్పెక్షన్ టీమ్
- February 15, 2020
మస్కట్:హిట్ అండ్ రన్ కేసులో నిందితుడ్ని, ఇన్స్పెక్షన్ టీమ్ కేవలం అరగంటలోనే అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే, నిందితుడు అత్యంత రెక్లెస్గా డ్రైవింగ్ చేస్తూ హిట్ అండ్ రన్కి పాల్పడ్డాడు. ఏమాత్రం రోడ్లపై నడవడానికి వీల్లేని వాహనాన్ని నిందితుడు నడిపాడు. అల్ దఖ్లియా పోలీస్ గవర్నరేట్ ఈ అరెస్ట్ విషయంలో అత్యంత సమర్థవంతంగా తమ టీమ్ వ్యవహరించినట్లు పేర్కొంది. సెర్చ్ టీమ్ ని ఏర్పాటు చేసిన అరగంటలోనే ఫలితం వచ్చిందనీ, నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







