240,000 దిర్హామ్ లోన్: ఇన్మేట్కి సాయం చేసిన డోనర్
- February 17, 2020
అజ్మాన్: దుబాయ్ ఇస్లామిక్ బ్యాక్ అలాగే ఓ డోనర్, అజ్మన్ల ఓ ఇన్మేట్కి సాయం చేయడంతో, జైలు శిక్ష నుంచి విముక్తి పొందడం జరిగింది. 240,000 దిర్హామ్ అప్పుని డోనర్ చెల్లించడం జరిగింది. అజ్మన్ పోలీస్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఇన్మేట్ పేరు సలీం అనీ, ఫైనాన్షియల్ కేసులో ఆయన జైలు శిక్ష అనుభవిస్తున్నాడని అధికారులు పేర్కొన్నారు. తన విడుదలకు సహకరించిన బ్యాంకుకీ అలాగే సాయం చేసిన డోనర్కీ సలీం కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు







