100,000 కొత్త ఉద్యోగాల్ని సృష్టించనున్న కువైట్‌

- February 17, 2020 , by Maagulf
100,000 కొత్త ఉద్యోగాల్ని సృష్టించనున్న కువైట్‌

కువైట్‌ సిటీ: ఇంటర్నేషనల్‌ మానెటరీ ఫండ్‌ (ఐఎంఎఫ్‌), కువైట్‌ 2020-25 మధ్య 100,000 కొత్త జాబ్స్‌ క్రియేట్‌ చేస్తుందని పేర్కొంది. నాన్‌ ఆయిల్‌ సెక్టార్‌లో ఈ ఉద్యోగాల కల్పన అత్యవసరమని ఐఎంఎఫ్‌ పేర్కొంది. ప్రైవేట్‌ సెక్టార్‌లో ఉద్యోగాల్ని కల్పించడం ద్వారా కువైట్‌ ఆర్థిక వృద్ధికి తోడ్పాటు లభిస్తుందనీ, అదే సమయంలో ప్రభుత్వ - ప్రైవేట్‌ సెక్టార్‌ మధ్య ఉద్యోగాలకు సంబంధించి వేజెస్‌లో తేడా కూడా తగ్గుతుందని, లేబర్‌ మార్కెట్‌కి ఇది మరింత ఊతమిస్తుందని ఐఎంఎఫ్‌ అభిప్రాయపడింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com