కార్లో ఇరుక్కుపోయిన బాలుడ్ని రక్షించారు
- January 21, 2016
సివిల్ డిఫెన్స్ యూనిట్, కారులో ఇరుక్కుపోయిన 16 నెలల బాలుడ్ని రక్షించారు. కారులో తన చిన్నారితో ప్రయాణిస్తున్న ఓ మహిళ, కార్ తాళాన్ని కారులో మర్చిపోగా, ఆటోమేటిక్‌గా కార్ డోర్ లాక్ అయిపోయింది. వెంటనే రంగంలోకి దిగిన సివిల్ డిఫెన్స్ యూనిట్, కార్ డోర్‌ని తెరిచి, చిన్నారిని రక్షించింది. కారులోంచి సజీవంగా తన బిడ్డ బయటపడ్తాడని అనుకోలేదనీ, సివిల్ డిఫెన్స్ ఎంతో చాకచక్యంగా వ్యవహరించిందని చిన్నారి తల్లి సివిల్ డిఫెన్స్ సిబ్బందిని కొనియాడారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







