మస్కట్‌లో అన్ని రౌండెబౌట్స్‌పై ట్రాఫిక్ లైట్స్ త్వరలో
- February 20, 2020
మస్కట్: మస్కట్ మునిసిపాలిటీ, పలు రోడ్ లైటింగ్ ప్రాజెక్ట్స్‌ని ఇంప్లిమెంట్ చేస్తోంది. మునిసిపాలిటీకి చెందిన లైటెనింగ్ డిపార్ట్‌మెంట్, లైటింగ్ ప్రాజెక్టుల్ని పలు పబ్లిక్ స్క్వ్రేర్స్, మెయిన్ మరియు సర్వీసు రోడ్లు అలాగే అర్బన్ ఏరియాస్‌లో చేపడుతోంది. ప్రస్తుం వున్న లైటింగ్స్‌ని ఎనర్జీ సేవింగ్ ఎల్‌ఈడీలతో రీప్లేస్ చేస్తున్నారు. ఈ ప్రక్రియ 2018 నుంచి కొనసాగుతోంది. కురియాత్ సుర్ రోడ్ సహా మస్కట్ గవర్నరేట్‌లోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే ఈ ప్రక్రియ పూర్తయ్యింది. మొత్తంగా 7,000 లైట్లు, ఎల్‌ఈడీ లైట్లతో రీప్లేస్ చేశారు. దాంతో 85 శాతం ఈ ప్రక్రియ పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







