5 మిలియన్ దిర్హామ్ ల ఖర్చుతో నిర్మించిన బురైమి ఇంటర్‌సెక్షన్ పూర్తి
- February 20, 2020
అల్ బురైమి ట్రాఫిక్ సిగ్నల్ ఇంటర్‌సెక్షన్ 5 మిలియన్ దిర్హామ్ ల ఖర్చుతో పూర్తయినట్లు షార్జా రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ వెల్లడించింది. గతంలో రౌండ్ ఎబౌట్‌గా వున్న ప్రాంతం ఇప్పుడు హజి ఇస్మాయిల్ అల్ బురైమి ఇంటర్‌సెక్షన్‌గా మారిందని చెప్పారు. దీంతో, ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని ఆర్‌టిఎ ఛైర్మన్ యూసుఫ్ సలెహ్ అల్ సువైజి చెప్పారు. అన్ని ఇంటర్‌సెక్షన్స్‌నీ ఆధునీకరించడం ద్వారా ట్రాఫిక్ సమస్యలకు ఆస్కారం లేకుండా చేయాలన్నదే తమ ఆలోచన అని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







