వుసూల్ ట్రాన్స్పోర్ట్ ప్రోగ్రామ్ తో 60,000 మంది సౌదీ మహిళలకు లబ్ది
- February 20, 2020
రియాద్: 60,000 మందికి పైగా సౌదీ ఫిమేల్ ఎంప్లాయీస్, వుసుల్ ట్రాన్స్పోర్ట్ ప్రోగ్రామ్ ద్వారా లబ్ది పొందారు. తమ రోజువారీ ప్రయాణాల కోసం ప్రోగ్రామ్ వారికి ఎంతగానో ఉపయోగపడింది. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే సౌదీ ఫిమేల్ వర్కర్స్‌కి, రవాణా ఖర్చులు తగ్గించేందుకోసం ఈ ప్రోగ్రామ్ ని అందుబాటులోకి తెచ్చారు. లైసెన్స్డ్ స్మార్ట్ అప్లికేషన్ల ద్వారా ట్యాక్సీ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని ఈ ప్రోగ్రామ్ ని రూపొందించారు. లేబర్ మార్కెట్లో మహిళల సంఖ్యను పెంచడంలో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయం సత్ఫలితాలను ఇస్తోందని హ్యామన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ఫండ్ పేర్కొంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







