'హౌడీ మోదీ' తరహాలోనే 'నమస్తే ట్రంప్'
- February 20, 2020
న్యూఢిల్లీ : అహ్మదాబాద్లో జరగబోయే 'నమస్తే ట్రంప్' కార్యక్రమం అచ్చు అమెరికాలో జరిగిన 'హౌడీ మోదీ' తరహాలో జరుగుతుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ గురువారం ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన కోసం తాము ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని, ఈ పర్యటనతో ఇరు దేశాల మధ్య బంధం మరింత బలపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు 25 న మధ్యాహ్నం ట్రంప్ అహ్మదాబాద్ చేరుకుంటారని, అక్కడి నుంచి నేరుగా మోతేరా స్టేడియంకు చేరుకుని 'నమస్తే ట్రంప్' కార్యక్రమంలో పాల్గొంటారని రవీశ్ తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు