వలసదారుల ఆన్‌లైన్‌ రెసిడెన్స్‌ రెన్యువల్‌ మార్చి 1 నుంచి ప్రారంభం

- February 20, 2020 , by Maagulf
వలసదారుల ఆన్‌లైన్‌ రెసిడెన్స్‌ రెన్యువల్‌ మార్చి 1 నుంచి ప్రారంభం

కువైట్‌: మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ అసిస్టెంట్‌ అండర్‌ సెక్రెటరీ ఫర్‌ రెసిడెన్స్‌ ఎఫైర్స్‌ మేజర్‌ జనరల్‌ తలాల్‌ మరాఫి మాట్లాడుతూ, ప్రైవేట్‌ సెక్టార్‌లో పనిచేస్తున& వలసదారులకు ఆన్‌లైన్‌ రెసిడెన్స్‌ రెన్యువల్‌ మార్చి 1 నుంచి ప్రారంభమవుతుంది. కొత్త సర్వీస్‌ని ఆటోమైజేషన్‌ విధానంలో తీసుకొస్తున్నారు. కాగా, జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆఫ్‌ రెసిడెన్సీ ఎఫైర్స్‌ సెమినార్‌ ఆదివారం (23 ఫిబ్రవరి) నుంచి జరుగుతుందని చెప్పారాయన. ఈ కొత్త విధానాన్ని వినియోగించుకోవడానికి లీగల్‌ స్టేటస్‌ కలిగిన లేదా అఫీషియల్‌ స్టేటస్‌ కలిగిన కంపెనీలు, తమ అప్లికేషన్లను కంపెనీ లేదా కమర్షియల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ నుంచి తీసుకొచ్చి ఇ-మెయిల్‌ ఉపయోగించాల్సి వుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com