ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ యాక్టివిటీస్‌పై ఆర్టిఎ ఉక్కుపాదం
- February 21, 2020
దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ, ఇన్స్పెక్షన్ క్యాంపెయిన్ని చేపట్టింది. జబెల్ ఇండస్ట్రియల్ ఏరియా పోలీస్ స్టేషన్ అలాగే దుబాయ్ ఇన్వెస్టిమంఎట్ పార్క్‌తో కలిసి పబ్లిక్‌ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్‌కి సంబంధించి ఈ క్యాంపెయిన్ని నిర్వహించడం జరిగింది. ఎన్‌ఓల్ కార్డుల్ని రోడ్లపై విక్రయించడం, లైసెన్స్‌లేని ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ యాక్టివిటీస్ అలాగే షేర్డ్ ట్రాన్స్పోర్ట్ ప్రాక్టీసెస్‌పై ఈ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 146 అఫెన్స్ టిక్కెట్లను ఉల్లంఘనులకు జారీ చేశారు. అనధికారికంగా ఎన్‌ఓఎల్ కార్డుల్ని విక్రయిస్తున్న కేసులు 6 నమోదయ్యాయి. 17 ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ ప్యాసింజర్స్ కేసులు నమోదు చేశారు. ట్యాక్సీ షేరింగ్ అఫెన్స్‌లు 7గా నమోదయ్యాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!







