40 రోజుల సంతాప దినాల ముగింపు సందర్భంగా ఫ్లాగ్స్ ఎగురవేయాలి
- February 21, 2020
మస్కట్:మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, దేశంలోని స్కూళ్ళన్నీ తమ నేషనల్ ఫ్లాగ్‌ని జనవరి 20 గురువారం నుంచి ఎగురవేయాలని ఆదేశించింది. 40 రోజుల సంతాప దినం ముగింపుకు సూచికగా ఈ కార్యక్రమాలు చేపట్టాల్సి వుంటుంది. కాగా, నేషనల్ యాంతవ్ుని సింగ్ చేయడం అనేది తదుపరి సూచనలు వచ్చేవరకు నిలిపివేయాల్సి వుంటుంది స్కూళ్ళలో. సుల్తాన్ కబూస్ బిన్ సయిద్ బిన్ తైమూర్ మృతి నేపథ్యంలో దివాన్ ఆఫ్ రాయల్ కోర్ట్ 40 రోజులపాటు అధికారిక సంతాప దినాల్ని ప్రకటించిన విషయం విదితమే. బుధవారంతో ఈ సంతాప దినాలు ముగుస్తాయి.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్‌కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







