హృతిక్‌రోషన్‌కు దాదాసాహెబ్ ఫాల్కే ఫౌండేషన్ అవార్డు
- February 22, 2020
బాలీవుడ్ గ్రీక్‌గాడ్ హృతిక్ రోషన్ గణిత శాస్త్రవేత్త ఆనంద్ కుమార్ పాత్రలో నటించిన చిత్రం సూపర్ 30. ఈ మూవీలో ఆనంద్ కుమార్ పాత్రలో హృతిక్ అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. అయితే తాజాగా సూపర్ 30 మూవీలోని నటనకు దాదాసాహెబ్ ఫాల్కే ఫౌండేషన్ అవార్డును 2020 గాను హృతిక్‌రోషన్ గెలుచుకున్నారు. వికాస్ బల్ దర్శకత్వం వహించిన సూపర్ 30లో టీవీ నటి మృణాల్ ఠాకూర్, వీరేంద్ర సక్సెనా, జానీ లీవర్, పంకజ్ త్రిపాఠి నటించిన విషయం తెలిసిందే. అనంద్ కుమార్ పాత్రలో హృతిక్ నిరుపేద విద్యార్థులకు ఉచితంగా గణిత విద్యను అందించి ఐఐటీ- జేఈఈ పరీక్షల్లో ర్యాంకులు సాధించే విధంగా తయారు చేస్తారు. కండలతో ఉండే హృతిక్ ఈ మూవీలో పూర్తి భిన్నంగా కనిపించి తన అద్భుత నటనతో ప్రేక్షాదారణ పొందారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







