www. మీనా బజార్., చిత్రం మార్చి లో విడుదల
- February 23, 2020
ఇటీవల సినీ రాజకీయల సమక్షంలో www. మీనా బజార్., ఆడియో లాంచ్ కార్యక్రమం ఫిబ్రవరి 6న హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ తో పాటు నటి దివ్యవాణి, హేమ, నక్కిన త్రినాధ్ రావు, నవీన్ యాదవ్ తదితరులు పాల్గొని చిత్ర యూనిట్ సభ్యులకు బెస్ట్ విషెస్ తెలిపారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దంగా ఉంది.
ఈ సందర్భంగా నిర్మాత, దర్శకుడు సునీల్ కుమార్ సింగ్ మాట్లాడుతూ...
మా www. మీనా బజార్., సినిమా ట్రైలర్ విడుదల చేసిన సి.కళ్యాణ్ గారికి ధన్యవాదాలు అలాగే ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన దివ్యవాణి, హేమ, నక్కిన త్రినాధ్ రావు, నవీన్ యాదవ్ గారికి థాంక్స్. మా సినిమాను రాంగోపాల్ వర్మ సినిమాతో పోల్చిన హేమ గారికి ప్రేత్యేక కృతజ్ఞతలు. సెన్సార్ కంప్లీట్ చేసుకున్న మా సినిమా మార్చిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర ట్రైలర్, టీజర్, లిరికల్ వీడియోస్ కు మంచి ఆదరణ లభించింది, అందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు.
*నటీనటులు:*
వైభవీ జోషి
శ్రీజిత ఘోష్
మధుసూధన్
రాజేష్ నటరంగ
రానా సునీల్ కుమార్ సింగ్
మధు సుధన్
శ్రీజిత ఘోష్
అరవింద్ రావ్
జీవ
మనిత
వేణుగోపాల్
*సాంకేతిక నిపుణులు:*
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, దర్శకత్వం: రానా
సునీల్ కుమార్ సింగ్
నిర్మాత: నాగేంద్ర సింగ్
కెమెరామెన్: మ్యాథీవ్
సంగీతం: కద్రీ మనికాంత్
ఎడిటర్: శ్రీకాంత్
కొరియోగ్రాఫర్: సుజి, అని, కల్పన్
ఫైట్స్: రియల్ సతీష్
పి.ఆర్.ఓ: మధు విఆర్
తాజా వార్తలు
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ







