దుబాయ్:గూగుల్ మాప్స్ తో బస్సు టైమింగ్స్ లైవ్ అప్ డేట్స్
- February 26, 2020
దుబాయ్:గూగుల్ మ్యాప్స్ తో దుబాయ్ పబ్లిక్ బస్సు సర్వీస్ రియల్ టైమ్ ను ఇక నుంచి అక్యూరేట్ గా తెలుసుకోవచ్చని రోడ్స్ అండ్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ ప్రకటించింది. గతంలో మ్యాప్స్ లో ముందుగా ఫిక్స్ చేసిన టైమింగ్స్ మాత్రమే డిస్ ప్లే అయ్యేవి. బస్సు రూట్లను గూగుల్ మ్యాప్స్ తో లింక్ చేయటం ద్వారా ఇక నుంచి రియల్ టైమ్ టైమింగ్స్ అందుబాటులోకి రానుంది. దీంతో బస్సు ఎక్కడుంది..రావటానికి ఎంత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయనే సమాచారం అక్యురేట్ గా తెలిసిపోతుంది. తద్వారా ప్యాసింజర్లు తమ జర్నీ ప్లాన్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎమర్జెన్సీ టైంలో బస్సు కోసం వెయిట్ చేయకుండా అల్టర్నేట్ చూసుకోవచ్చు. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో రియల్ టైమ్ సర్వీస్ తో పబ్లిక్ బస్సు సర్వీస్ అందిస్తున్న తొలి నగరంగా దుబాయ్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. అలాగే వరల్డ్ వైడ్ రియల్ టైం సర్వీస్ అందిస్తున్న వంద్ నగరాల్లో ఒక్కటిగా నిలిచింది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు