కువైట్:సోషల్ మీడియాలో రూమర్స్ స్ప్రెడ్ చేస్తే కఠిన చర్యలు
- February 26, 2020
కువైట్:కరోనా వైరస్ పై సోషల్ మీడియాలో రూమర్స్ స్ప్రెడ్ కాకుండా కువైట్ ఇంటిరీయర్ మినిస్ట్రి చర్యలు చేపట్టింది. ఎవరైనా సోషల్ మీడియా ద్వారా రూమర్స్ స్ప్రెడ్ చేస్తే కఠిన చర్యలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించింది. సోషల్ మీడియా ఉపయోగించే ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని..అనవసర ప్రచారాలను మానుకోవాలని సూచించింది. కరోనా వైరస్ ఎదుర్కునేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా నిలబడాలని పిలుపునిచ్చింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







