నార్తర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్లో ఉద్యోగావకాశాలు
- February 27, 2020నార్తర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా మెట్రిక్యులేట్, ఐటీఐ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 30 మార్చి 2020
సంస్థ పేరు: నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్
పోస్టు పేరు: ఆపరేటర్
పోస్టుల సంఖ్య: 307
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 30 మార్చి 2020
విద్యార్హతలు: మెట్రిక్యులేట్, ఐటీఐ
వయస్సు: 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వరకు
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ద్వారా ఎంపిక
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు
ఇతరులకు: రూ.500/-
ముఖ్యతేదీలు:
ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ: 16-03-2020
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ:30-03-2020
మరిన్ని వివరాలకు :
లింక్: https://bit.ly/2Po96Hn?utm_source=DH-MoreFromPub&utm_medium=DH-app&utm_campaign=DH
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..