2020 'DDF ఛాంపియన్ షిప్ టైటిల్' కైవసం చేసుకున్న నోవాక్ జొకోవిచ్
- March 01, 2020దుబాయ్:సెర్బియా టెన్నిస్ స్టార్ నోవాక్ జొకోవిచ్ దుబాయ్ డ్యూటీ ఫ్రీ ఛాంపియన్ షిప్ టైటిల్ దక్కించుకున్నాడు. ఉత్కంఠగా జరిగిన ఫైనల్ ఫైట్ నోవాక్ జొకోవిచ్ 6-3 6-4 తో గ్రీక్ ప్లేయర్ స్టెఫానోస్ సిట్సిపాస్ పై విజయం సాధించాడు.ఈ సీజన్లో జొకోవిచ్ వరుసగా 18 మ్యాచ్ల్లో గెలిచాడు,ఈ సమయంలో అతను సెర్బియా మరియు అతని ఎనిమిదవ ఆస్ట్రేలియన్ ఓపెన్ క్రౌన్ తో పాటు దుబాయ్ ATP కప్ ట్రోఫీని గెలుచుకున్నాడు, మరియు ఇప్పుడు అతను 79 కెరీర్ టైటిళ్లను కలిగి ఉన్నాడు.నోవాక్ జొకోవిచ్ దుబాయ్ డ్యూటీ ఫ్రీ ఛాంపియన్ షిప్ దక్కించుకోవటం ఇది రెండో సారి. 2015లోనూ అతను టైటిల్ విన్నర్ గా నిలిచాడు.దుబాయ్ ప్రభుత్వం నోవాక్ జొకోవిచ్ కి గోల్డెన్ వీసా కేటాయించారు.గోల్డెన్ వీసా మంజూరు పై హర్షం వ్యక్తం చేసిన నోవాక్ జొకోవిచ్.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..