3.6 మిలియన్ ఫేస్ మాస్క్‌ల్ని ఇంపోర్ట్ చేసుకున్న కువైట్
- March 03, 2020
కువైట్:మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, 3.6 మిలియన్ ఫేస్ మాస్క్‌లను ఇంపోర్ట్ చేసుకున్నట్లు వెల్లడించింది. కరోనా వైరస్ ఎఫెక్ట్‌తో స్థానిక మార్కెట్లలో మాస్క్‌లకు డిమాండ్ పెరగడంతో ఈ ఇంపోర్ట్ జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ మరియు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సంయుక్తంగా ఈ ఇంపోర్ట్ కార్యక్రమాన్ని నిర్వహించాయి. హెల్త్ మినిస్ట్రీ, దిగుమతి చేసుకున్న మాస్క్‌లు అంతర్జాతీయ ప్రమాణాల్ని కలిగి వున్నాయా.? లేదా.? అన్నదానిపై పరీక్షలు కూడా నిర్వహించింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







