మస్కట్:కరోనాను అరికట్టేందుకు విధించిన నిర్బంధ ఆంక్షలు ఉల్లంఘిస్తే లిగల్ యాక్షన్
- March 05, 2020
మస్కట్:కరోనా వైరస్ ను అరికట్టేందుకు ఒమన్ ప్రభుత్వం నిబంధనలను మరింత కఠినతరం చేసింది. వైరస్ బారిన పడిన పేషెంట్లు, వారితో కాంటాక్ట్ లో ఉన్న వ్యక్తులు హెల్త్ మినిస్ట్రి విధించిన నిర్బంధ ఆంక్షలను పాటించకుంటే లీగల్ యాక్షన్ ఫేస్ చేయాల్సి వస్తుందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరించింది. వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే లక్షణాలు ఉండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. లా ఆఫ్ ఇన్ఫెక్షన్ డిసీజెస్ లోని ఫస్ట్ సెక్షన్ లో మేన్షన్ చేసిన మేరకు ఐసోలేషన్ లో పేషెంట్లు, పేషెంట్లతో కాంటాక్ట్ ఉన్న వ్యక్తులకు ఈ లేటెస్ట్ వార్నింగ్ వర్తిస్తుంది. ప్రజా ఆరోగ్యం దృష్ట్యా హెల్త్ మినిస్ట్రి సూచనలు తప్పనిసరిగా పాటించాలని లేదంటే క్రిమినల్ క్రైమ్ గా పరిగణించి లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ వార్నింగ్ ఇచ్చింది.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..