CoV ఎఫెక్ట్: పరీక్షలు రద్దు..స్కూల్స్ కు సెలవలు

- March 05, 2020 , by Maagulf
CoV ఎఫెక్ట్: పరీక్షలు రద్దు..స్కూల్స్ కు సెలవలు

యూఏఈ: కరోనా వైరస్ కు జనం భయపడిపోతున్నారు. పిల్లలు మరియు వృద్దులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని మంత్రిత్వ శాఖ హెచ్చరిస్తోంది. 

ఈ సందర్భంగా పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని స్కూల్స్ కు సెలవలు ప్రకటించింది ప్రభుత్వం. బోర్డు పరీక్షలు మినహా తక్కిన తరగతులకు పరీక్షలను రద్దు చేస్తూ స్కూల్స్ కు సెలవలు ప్రకటించింది మంత్రిత్వ శాఖ. దీంతో స్ప్రింగ్ బ్రేక్ (వసంత సెలవలు) ఏప్రిల్ 5  (స్కూల్ యాజమాన్యం పై ఆధారిత) దాకా ఉంటాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com